CSIR AMPRI Jobs 2025: 10 అర్హత తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

CSIR AMPRI Jobs 2025:

CSIR కు సంబంధించిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ & ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( AMPRI) లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు 10th, ITI, డిప్లొమా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSRI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥IIT లో భారీగా నాన్ టీచింగ్ జాబ్స్ 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 10 డిసెంబర్ 2025 నుండి 4 జనవరి 2026 వరకు అవకాశం కల్పించారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ CSIR కు సంబంధించిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ & ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( AMPRI) వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేసే ఉద్యోగాలు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు 10th, ITI మరియు డిప్లమా అర్హత ఉంటే చాలు విద్య అర్హతలు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు 35,400/- నుండి 66,500/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్షలు నిర్వహిస్తారు ఇందులో మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన సబ్జెక్టు పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

CSIR AMPRI Jobs 2025

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి 500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Link

ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “CSIR AMPRI Jobs 2025: 10 అర్హత తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

error: Content is protected !!