CSIR CFTRI Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥HDFC లో 500 పోస్టులు డిగ్రీ అర్హత
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 7 జనవరి 2025 నుండి 15 జనవరి 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP లో 400 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ ఉద్యోగాలను CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) వారు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో MSC విద్యా అర్హత ఉన్నవారు అర్హులు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మీకు విద్యా అర్హతలోని మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ CSIR ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం 25,000/- చెల్లిస్తారు ఇతర అలవెన్సులు అయిన HRA కూడా ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ CSIR ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
1 thought on “ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వచ్చేశాయి | CSIR CFTRI Recruitment 2025 | Central Govt Jobs Telugu”