HDFC Bank Jobs 2025:
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 500 పోస్టులు ఇందులో ఉన్నాయి ఏదైనా డిగ్రీ విద్యా అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో 400 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 7 ఫిబ్రవరి 2025 చివరి తేదీ వీటికి సంబంధించి రాత పరీక్ష మార్చి 2025 న నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలను HDFC బ్యాంకు వారు విడుదల చేశారు ఇందులో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
🔥AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ విభాగంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఫీజు 479/- చెల్లించాలి ఆన్లైన్ ద్వారా పిలు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
వంద మార్కులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు రాత పరీక్షలో రీజనింగ్ 35 మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు మొత్తము 100 మార్కులకు పరీక్ష ఉంటుంది ఈ పరీక్షను మార్చి 2025 న నిర్వహిస్తారు.
🔥AP పౌర సరఫరాల శాఖ నోటిఫికేషన్
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు 3 లక్షల నుండి 12 లక్షల వరకు పే స్కేల్ ఇస్తారు అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి 7 ఫిబ్రవరి 2025 లోపు దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి HDFC ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “HDFC బ్యాంక్ లో 500 పోస్టులు భర్తీ | HDFC Bank Jobs 2025”