Current Affairs 26 May 2025:
1) ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ ను అధిగమించింది. IMF డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పుడు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా మరియు జర్మనీ ఉన్నాయి రానున్న మూడు సంవత్సరాల్లో జర్మనీ ను కూడా భారత్ అధికమిస్తుందని నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
2)షిరుయి లిల్లీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు..?
Ans) మణిపూర్ (మణిపూర్ రాష్ట్ర పుష్పం షిరుయి లిల్లీ, శాస్త్రీయంగా లిలియం మాక్లినియే అని పిలుస్తారు ఈ పండుగను మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఉక్రల్ ఒక్క జిల్లాలో ప్రారంభించారు)
3) కర్ణాటక సబ్బులు (Mysore Sandal) బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు..?
Ans) తమన్నా భాటియా
4) కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్న జాఫర్ పనాహి ఏ దేశానికి చెందినవారు..?
Ans) ఇరాన్
ప్రతి నెల Current Affairs PDF మన TG ACADEMY యాప్ లో అందుబాటులో ఉంచారు కావాలి అంటే తీసుకోండి DOWNLOAD
5) గ్లోబల్ ప్లాట్ ఫామ్ టూరిస్(TOURISE) ను ఎవరు ప్రారంభించారు..?
Ans) సౌదీ అరేబియా అధికారికంగా పర్యాటకం, సాంకేతికత, పెట్టుబడి మరియు సుస్థిరత రంగాల్లోని నాయకులను కనెక్ట్ చేయడానికి రూపొందించిన గ్లోబల్ ప్లాట్ఫారం ఇది.
6) కొచ్చిన్ తీర ప్రాంతం పరిధిలో ఏ దేశానికి సంబంధించిన నౌక నీట మునిగింది..?
Ans) లైబేరియా నౌక: కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదానికి గురైన నౌక ఆదివారం పూర్తిగా నీట మునిగింది అందులో 640 ఇంధన కంటైనర్లు సముద్ర జలాల్లో పడిపోయాయి వాటి వల్ల భారీ స్థాయిలో జల కాలుష్యం ఏర్పడింది కేరళ ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంతానికి కనీసం 200 మీటర్లు దూరం ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
🔥AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ
🔥డిజిటల్ లక్ష్మి కొత్త పథకం ప్రారంభం
ఇటువంటి Current Affairs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి లేదా పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
1 thought on “Current Affairs: 26 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్ ”