జిల్లా కోర్టులో 554 ఉద్యోగాలు భర్తీ | District Court Jobs 2025 | Office Subordinate Court Jobs Telugu

District Court Jobs 2025:

తెలంగాణలోని 33 జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో 554 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హత తో ఈ పోస్టులకు దరఖాస్తు చేయగలరు. తెలుగు తప్పనిసరిగా చదవడం రాయడం రావాలి ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥HPCL విశాఖపట్నం లో భారీగా జాబ్స్

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు 8 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు చేయగలరు ఈ పోస్టులకు రాత పరీక్ష ఏప్రిల్ 2025లో నిర్వహిస్తారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు: 

ఈ నోటిఫికేషన్ District Court మరియు High Court వారు భర్తీ చేస్తున్నారు మొత్తం 554 ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు ఇందులో ఉన్నాయి.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయాలంటే కేవలం పదవ తరగతి పాస్ అయ్యి తెలుగు చదవడం రాయడం తెలిసినవారు అర్హులు.

🔥సొంత రాష్ట్రంలో ఆధార్ సెంటర్ జాబ్స్

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి UR,OBC అభ్యర్థులకు ఫీజు 600/- మిగిలిన అందరూ అభ్యర్థులు 400/- ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయగలరు.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 34 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు. 

🔥AP శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

ఎంపిక విధానం: 

ఒకటే రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు రాత పరీక్షలు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఉంటుంది. 45 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు 5 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ మార్కులు ఉండవు.

District Court Jobs 2025
District Court Jobs 2025

జీతం వివరాలు:

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల జీతం 30,000/- ఇస్తారు. ప్రభుత్వ అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

🔥సికింద్రాబాద్ రైల్వే బంపర్ నోటిఫికేషన్

దరఖాస్తు విధానం:

అర్హత ఉన్న వారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Notification PDF 1

Join WhatsApp Group

Notification PDF 2

Apply Online

ఇటువంటి District Court ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి

2 thoughts on “జిల్లా కోర్టులో 554 ఉద్యోగాలు భర్తీ | District Court Jobs 2025 | Office Subordinate Court Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!