DPHCL Recruitment 2025:
ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (DPHCL) నుండి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 10+2, డిప్లొమా, డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి DPHCL లాంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు చివరి తేదీ 10 ఫిబ్రవరి 2025 అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
🔥AP విపత్తుల నిర్వహణ సంస్థల ఉద్యోగాలు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (DPHCL) వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అయిన అకౌంట్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే 10+2, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఉన్నాయి.
🔥ఎయిర్ పోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయుటకు వయస్సు గరిష్టంగా 53 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే పోస్టుల వారీగా జీతం 25,000/- నుండి 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు మెయిల్ చేయండి.
Mail: dphcltd@yahoo.com
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | DPHCL Recruitment 2025 | Latest Jobs in Telugu ”