SCR Group D Notification 2025:
నిరుద్యోగులకు శుభవార్త ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Railway Group D నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) వారు విడుదల చేశారు ఇందులో 1672 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం పదవ తరగతి అర్హత. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SCR Group D ఉద్యోగ సమాచారం మీ వాట్సాప్ లో రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP కుటుంబ సంక్షేమ శాఖలో 297 జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 23 జనవరి 2025
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ SCR రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేశారు ఇందులో Group D పోస్టులు 1672 భర్తీ చేస్తున్నారు.
🔥పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జాబ్స్
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం 10 వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు మన సొంత రాష్ట్రంలో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
🔥ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాబ్స్
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC మరియు OBC అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, PWD మరియు మహిళ అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి పరీక్షకు హాజరు అయితే ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు శారీరక సామర్థ్య పరీక్షలు (PET) నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పరీక్ష విధానం:
ఈ ఉద్యోగాలకు వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది ఒక తప్పు ప్రశ్నకు ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. ఒకటే రాత పరీక్ష ఉంటుంది.
🔥ఎయిర్ పోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తులు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 23 వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి SCR Group D ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.