DRDO Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో, మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఏరోస్పేస్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖ బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ DRDO ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఫిబ్రవరి 19 మరియు 20 వ తేదీల్లో క్రింద తెలిపిన చిరునామా నందు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: నావెల్ సైన్స్ & టెక్నాలజీ లాబరేటరీ, విద్యానగర్, NAD జంక్షన్ దగ్గర, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వారు విడుదల చేశారు ఇందులో వివిధ జూనియర్ రీసెర్చ్ ఫెలో, మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఏరోస్పేస్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
🔥AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 28 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే 37,000/- చెల్లిస్తారు జీతంతో పాటు HRA కూడా ఉంటుంది.
ఇంటర్వ్యూ కావలసిన పత్రాలు:
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- గేట్ స్కోర్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- పాస్ పోర్ట్ ఫైట్ ఫోటో
- అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు:
ఇంటర్వ్యూ హాజరు అయ్యే సమయంలో Director, NSTL, విశాఖపట్నం పేరు పైన 10 రూపాయలు DD లేదా IPO చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
🔥AP సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి DRDO కొద్దిగా సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
I am complete ITI