Govt College Non Teaching Jobs:
నిరుద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్ మరి ఇతర నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు 26 ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని 10, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయవచ్చు.
ఇటువంటి Govt College ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥ఏపి జిల్లా కార్యాలయంలో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 11 ఏప్రిల్ 2026 నుండి 26 ఏప్రిల్ 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా దయాళ్ సింగ్ College నుండి రావడం జరిగింది ఇందులో మొత్తం 33 పోస్టులు అయిన జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్ మరి ఇతర నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన పొందిన పాఠశాల లేదా కళాశాల నుండి 10, 10+2 మరియు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హత ఉంటే చాలు కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు OBC అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు మరియు EWS అభ్యర్థులు 600 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు 26 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించడం జరిగింది అర్హత ఉంటే తప్పకుండా ఆన్లైన్లో మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి ప్రభుత్వ College ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
