గ్రామీణ ఫీల్డ్ ఇన్వెష్టిగేటర్ ఉద్యోగాలు | ICAR Recruitment 2024 | Latest Railway Jobs in Telugu

ICAR Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ICAR సంస్థ నుండి ఫీల్డ్ ఇన్వెష్టిగేటర్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత,ఎంపిక విధానం పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ICAR సంస్థ వారు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ICAR

పోస్టుల వివరాలు:

ఇందులో గ్రామీణ ఫీల్డ్ ఇన్వెష్టిగేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను నియామకం చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ ICAR Recruitment 2024 ఉద్యోగాలకు ఏదయినా డిగ్రీ చేసిన వారు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 21 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ICAR Recruitment 2024 ఉద్యోగాలు మనకు వస్తే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నందు వివిధ ట్రేడ్ లకు మనం పని చేయవలసి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 32,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.

పోస్టల్ GDS ఫలితాలు విడుదల తేదీ

AP లో ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహణ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు 21 ఆగస్టు న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మీ విద్యా అర్హత డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫారం నింపి ఇంటర్వ్యూ కి వెళ్ళాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

ధరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లై చేసుకోండి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మీకు ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.

అప్లై లింక్:

ఈ ICAR Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Notification PDF & Application

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!