IITB Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త కేవలం 10 వ తరగతి అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, లైబ్రేరియన్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి 25 రకాల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు అన్ని నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి IIT ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥SVU లో తెలుగు వారికి ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 8 డిసెంబర్ 2025 నుండి 8 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, స్టూడెంట్ కౌన్సిలర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ మొదలైన 25 రకాల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి అర్హత ఉంటే అన్ని పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10th, ఇంటర్, డిగ్రీ మరియు అన్ని రకాల అర్హత లకు ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం లేకుండా కేవలం అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 35,400/- నుండి 2,18,200/- వరకు జీతం రావడం జరుగుతుంది.
వయస్సు:
8 జనవరి 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు పోస్టులు అనుసరించి వయస్సు ఉండాలి కొన్ని పోస్టులకు వయస్సు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి మహిళలు, SC, ST మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
8 జనవరి 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు కావున అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి IIT ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IITB Jobs 2025: 10 అర్హత తో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ”