జ్యూట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీ | JCI Recruitment 2024 | Latest AP Govt Jobs 

JCI Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ JCI Recruitment 2024 విడుదల కావడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్,అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

ఈ JCI Recruitment 2024 లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ మరియు అకౌంటెంట్ 90 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు 12th/ డిగ్రీ పాస్ ఆయిన అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

MORE JOBS:

జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

DRDO లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పార్ట్ టైం ఉద్యోగాలు ఇంటి నుండి పని చేయండి

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు ఆన్లైన్ లో 05 సెప్టెంబర్ నుండి 27 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

ధరఖాస్తు రుసుము:

ఈ JCI Recruitment 2024 అప్లై చేసుకోవడానికి SC,ST,PWD,ESM వారికి ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోండి.మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.

JCI Recruitment 2024

ఎంపిక విధానం:

ఈ JCI Recruitment 2024 ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది.

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు
  • స్కిల్ టెస్ట్ ఉంటుంది
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  • మెడికల్ టెస్ట్ నిర్వహించే ఉద్యోగం ఇస్తారు

సిలబస్:

ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగినది చూసి ప్రిపేర్ అవ్వండి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం Offline లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Notification PDF      Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!