Junior Assistant Jobs:
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని కంటోన్మెంట్ బోర్డ్ లో డిగ్రీ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం,వయస్సు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సమగ్ర శిక్ష లో 604 పోస్టుల పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని కంటోన్మెంట్ బోర్డ్ వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ ఈ కంపెనీ నుండి విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 3 Junior Assistant ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం మనకు వస్తే కంటోన్మెంట్ బోర్డ్ జమ్ము నందు పనిచేయాలి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
🔥మంగళగిరి AIIMS కళాశాల నందు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
ఈ Junior Assistant ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎవరికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
ఈ ఉద్యోగంలో మీరు చేరగానే జీతం 33,500/- వరకు రావడం జరుగుతుంది. ఇతర సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ మరియు అలవెన్స్ లు వస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే 10 అక్టోబర్ నుండి 31 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ తేదీ లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించి దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
ఈ Junior Assistant పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఫీజు చెల్లించాలి.
- ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1200 రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు
- ఫీజును DD తీసి అప్లికేషన్ ఫారం తో పాటు పంపించాలి.
- DD ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమ్మూ కంటైన్మెంట్ బోర్డ్ పేరు మీద చెల్లించాలి.
- పరీక్ష రాసిన రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు Offline విధానం లో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చిరునామా: జమ్మూ కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్, సత్ వారి, జమ్మూ కాంట్ – 180003
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “డిగ్రీ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం | Junior Assistant Jobs | Latest Junior Assistant Jobs 2024”