MNC University Jobs 2026: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మోతీలాల నెహ్రూ కాలేజీలో దరఖాస్తు చేయండి 

MNC University Jobs 2026:

మోతీలాల్ నెహ్రూ కాలేజీలో (MNC) ఇది ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో వస్తుంది ఇందులో నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండర్ ఖాళీల కు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కళాశాల వెబ్సైట్ అయిన https://mincedu.ac.in లో అందుబాటులో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి MNC యూనివర్సిటీ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥NHM లో జాబ్స్ సొంత జిల్లాలో చేయండి

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 10 ఫిబ్రవరి 2026 నుండి 8 మార్చ్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ మోతీలాల్ నెహ్రూ కాలేజీలో (MNC) రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండర్ ఖాళీలు ఉన్నాయి.

వయస్సు:

ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

విద్యా అర్హత:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలకు కేవలం డిగ్రీ రాత ఉంటే చాలు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా డిగ్రీ అర్హత తో పాటు టైపింగ్ చెయ్యడం కూడా తెలిసి ఉండాలి. లైబ్రరీ అటెండర్ ఉద్యోగానికి 10+2 లేదా సమానమైన అర్హత ఉండాలి.

జీతం:

పోస్టులు అనుసరించి 19,900/- నుండి 56,100/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయుటకు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. OBC, EWS మరియు మహిళా అభ్యర్థులకు 800/- SC/ST/PWD అభ్యర్థులకు 600/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:

మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనల్ టెస్ట్/ ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఉన్న వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

MNC University Jobs 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే 8 మార్చ్ 2026 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి MNC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!