Navodaya: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 

Navodaya Admissions Notification:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దేశవ్యాప్తంగా 654 విద్యాలయాలు ఉన్నాయి ఐదవ తరగతి పూర్తి అయినవారు అలాగే ఈ ఏడాది చదువుతున్న వారు అర్హులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మీటింగ్ సంబంధించిన ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13 వ తేదీ నిర్వహిస్తారు. వసతి మరియు విద్యా సౌకర్యాలతో విద్యార్థులు పదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటికి సంబంధించి దరఖాస్తు చేయడానికి జూలై 29 వ తేదీ వరకు అవకాశం ఉంది ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసి మీ పిల్లలను నవోదయ పాఠశాలల్లో చేర్చండి. ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుంటారు మీ పిల్లలు కూడా దరఖాస్తు చేసి పరీక్షలు హాజరు అవ్వండి దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.

Navodaya Admissions Notification

ముఖ్యమైన తేదీలు:

ఈ నోటిఫికేషన్ 1 జూన్ 2025 న విడుదల కావడం జరిగింది. దరఖాస్తు చేయుటకు జూలై 29 వరకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వీటికి సంబంధించిన రాత పరీక్ష డిసెంబర్ 13 వ తేదీ నిర్వహిస్తారు.

Join WhatsApp Group

Apply & Official Website

ఇటువంటి Navodaya ప్రవేశ పరీక్షల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

3 thoughts on “Navodaya: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ”

Leave a Comment

error: Content is protected !!