NMDC Recruitment 2025: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు 

NMDC Recruitment 2025:

భారత ప్రభుత్వ స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వారు చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు 10+2/ డిగ్రీ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 179 ఖాళీలను భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి NMDC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥అటవీ శాఖ లో బంపర్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు ఇంటర్వ్యూ 8 మే 2025 నుండి 18 మే 2025 వరకు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు చూసి ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వారు విడుదల చేశారు ఇందులో వివిధ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు మొత్తం 179 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఐటిఐ, డిప్లొమా మరియు డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥ఏపీ అటవీ శాఖ లో 689 ఉద్యోగాలు

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు.

ఎంపిక విధానం:

అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు పై తెలిపిన తేదీలలో పోస్టుల వారీగా ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ స్థలం: 

ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, BIOM, BACHELI COMPLEX, DANTEWADA, CHATTISGARH

NMDC Recruitment 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అందులో వివరాలు చూసి ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

Join WhatsApp Group 

Notification PDF 

ఇటువంటి NMDC ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్ సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!