NTPC Green Energy Recruitment 2025:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) గ్రీన్ ఎనర్జీ నుండి 182 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తారు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NTPC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఎయిర్ పోర్టులో బంపర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 11 ఏప్రిల్ 2025 నుండి 1 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
🔥జూనియర్ అసిస్టెంట్ బంపర్ నోటిఫికేషన్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ NTPC Green Energy సంస్థ వారు విడుదల చేశారు ఇందులో 182 ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిగ్రీ మరియు ఇంజనీరింగ్ అర్హత ఉన్నవారు అర్హులు. పూర్తి వివరాలు పరిశీలించి అర్హతమంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారి ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే ప్రతి నెల జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్:
దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన పత్రాలు ఉండాలి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NTPC ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.