Railway Technician Jobs 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నుండి 14298 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం,జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను RRB వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు 14298 ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
ఇందులో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవ్వని ప్రభుత్వ రైల్వే సంస్థలో పని చేసే ఉద్యోగాలు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th పాస్ తో పాటు ITI అర్హత ఉన్న వారు అర్హులని నోటిఫికేషన్ నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ PDF నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 36 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే రైల్వే శాఖలో టెక్నీషియన్ గా మనం పని చేయవలసి ఉంటుంది
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
Fireman ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు భర్తీ
ఏపీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో Apply చేయాలి 15 రోజులు మళ్ళీ సమయం ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసుకోవడానికి.కావున వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి
ధరఖాస్తు రుసుము:
ఈ Railway Technician Jobs 2024 అప్లై చేసుకోవడానికి SC,ST వారికి 250 ఫీజు మిగిలిన వారు 500 ఫీజు చెల్లించాలి
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగినది డౌన్లోడ్ చేసుకోండి.
అప్లై లింక్:
ఈ Railway Technician Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు