అమెజాన్ సంస్థలు ఆన్లైన్ గేమ్స్ ఆడటం తెలిసిన వారి కోసం నూతన ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.
Amazon New Jobs 2024 Details:
Organisation | Amazon |
Post Name | Games Specialist |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 23 August 2024 |
End date | 30 August 2024 |
Official Website | Given Below. |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Amazon విడుదల చేయడం జరిగినది ఇందులో గేమ్ స్పెషలిస్ట్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ
రైల్వే శాఖలో 14 వేల ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Amazon New Jobs 2024 Skills:
- డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి
- ఆన్లైన్ గేమ్స్ ఆడడం తెలిసి ఉండాలి
- గేమింగ్ నాలెడ్జ్ ఉండేవారు సులభంగా ఉద్యోగాలకు ఎంపిక అవుతారు
- ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Amazon సంస్థలో గేమ్స్ స్పెషలిస్ట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.
Salary:
ఈ Amazon New Jobs 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 35,000/- వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై ఆన్లైన్
- పరీక్ష నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు