AP Tech Mahindra Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా టెక్ మహీంద్రా సంస్థలో నూతన ఉద్యోగాలు విడుదల అయ్యాయి. వీటిని మనం విశాఖపట్నం లో పనిచేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Tech Mahindra Jobs Details:

Organisation Tech Mahindra 
Post NameCustomer Support
Total vacancies 100
Applyonline 
Start date23 August 2024
End date 26 August 2024
Official WebsiteGiven Below.

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra విడుదల చేయడం జరిగినది ఇందులో కస్టమర్ సపోర్ట్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

AP Tech Mahindra Jobs

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

రైల్వే శాఖలో 14 వేల ఉద్యోగాలు భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

AP Tech Mahindra Jobs Skills:

  • డిగ్రీ/బీటెక్ పాస్ అయ్యి ఉండాలి
  • కస్టమర్స్ తో మాట్లాడుతూ పని చేయాలి
  • ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Tech Mahindra సంస్థలో కస్టమర్ సపోర్ట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.

Salary:

ఈ AP Tech Mahindra Jobs ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 18,000/- వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్ 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

Notification PDF

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు 

Leave a Comment

error: Content is protected !!