Revolut Jobs 2024:
ప్రముఖ ప్రైవేట్ Revolut సంస్థ లో Support Specialist పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి Any డిగ్రీ విద్యా అర్హత ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయవచ్చు. తెలుగు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ జాబ్స్ కు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు జీతం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సప్ లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
Revolut Jobs 2024 Overview:
Organisation | Revolut |
Post Name | Support Specialist |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 4 December 2024 |
End date | 12 December 2024 |
Other Jobs | Check Here |
Age:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. గరిష్టంగా 35 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు.
🔥పోస్టల్ శాఖ లో ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Any డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. Freshers కూడా దరఖాస్తు చేయవచ్చు.
Roles & Responsibilities:
- మా సేవను ఉపయోగిస్తున్నప్పుడు Revolut వినియోగదారులు సురక్షితంగా భావించేలా మా వినియోగదారులకు అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం.
- మా యాప్‌లో ప్రత్యక్ష చాట్, ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందించాలి.
- అన్ని సమయాల్లో ఆన్‌లైన్‌లో Revolut ప్రాతినిధ్యం వహించాలి.
- ఏదైనా కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయంగా ఇతర బృందాలతో కలిసి పని చేయడం చేయాలి.
Skills:
- ఆంగ్లంలో పట్టు ఉండాలి
- బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉంటే చాలు.
- అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు సంక్లిష్ట సమస్యలను సులభంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించే సామర్థ్యం కలిగి ఉండాలి.
- బలమైన వ్రాత నైపుణ్యాలు మరియు గొప్ప సంఖ్యా మరియు IT నైపుణ్యాలు వివరాలు మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలపై బలమైన శ్రద్ధ ఉండాలి.
- ప్రజలకు సహాయం చేయడం పట్ల సానుభూతి మరియు ప్రేమ నడపబడటానికి, స్వీయ-ప్రేరేపిత మరియు అత్యంత సౌకర్యవంతమైన జట్టు ఆటగాడు స్వతంత్ర, సమస్య పరిష్కార వైఖరి కలిగి ఉండాలి.
Salary:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 31,500/- వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ పోస్టులకు ఎంపిక విధానం క్రింది తెలిపిన విధంగా ఉండడం జరుగుతుంది.
- Online లో Apply
- ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ పోస్టులకు దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగినది అర్హత ఉన్నవారు ధరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.