RRB NTPC Recruitment 2025:
నిరుద్యోగులకు శుభవార్త రైల్వే శాఖ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో RRB NTPC నోటిఫికేషన్ ద్వారా 3058 రైల్వే టికెట్ కలెక్టర్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వడం జరిగింది కేవలం ఇంటర్ లేదా 12 అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB NTPC ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారం రోజు తెలుసుకోవడానికి పైన ఇచ్చిన మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 28 అక్టోబర్ 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు ఆన్లైన్ లో అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Railway శాఖ వారు విడుదల చేశారు ఇందులో RRB NTPC 3058 ఖాళీలు భర్తీ చేస్తున్నారు రైల్వే టికెట్ కలెక్టర్ సహా ఇతర నాన్ టెక్నికల్ పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు అర్హులైన అభ్యర్థులు వెంటనే సిద్ధం అయ్యి దరఖాస్తు చేయండి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంటర్ లేదా 12 అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం సర్టిఫికెట్స్ ఉంటే దరఖాస్తు చేయవచ్చు. సొంత రాష్ట్రంలో పరీక్ష మరియు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 250/- రూపాయలు ఫీజు ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారికి ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు విధానం:
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు ఆన్లైన్లో 27 నవంబర్ 2025 వ తేదీ లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB NTPC శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “RRB NTPC టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Recruitment 2025”