SPMCIL Recruitment 2026: కరెన్సీ ముద్రణ కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ 

SPMCIL Recruitment 2026:

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణ కేంద్రం SPMCIL లో జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 94 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇంటర్ పాస్ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయుటకు 27 ఏప్రిల్ చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే సమాచారం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SPMCIL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ఏపి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 28 మార్చ్ 2026 నుండి 27 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో మీ అప్లికేషన్ సమర్పించండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ కరెన్సీ ముద్రణ కేంద్రం SPMCIL ద్వారా విడుదల కావడం జరిగింది ఇందులో జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 94 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు ఇంటర్ పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేయుటకు 600 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 200 రూపాయలు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం:

కేవలం రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

SPMCIL Recruitment 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి అర్హత వివరాలు క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని 27 ఏప్రిల్ 2026 లోపు ఆన్లైన్లో మీ దరఖాస్తు సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి SPMCIL ఉద్యోగ సమాచారం రోజు మీ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!