400 పోస్టులు భర్తీ మీ Resume పంపండి | Startek Recruitment 2024 | Latest Work From Home Jobs

Startek Recruitment 2024 విడుదల చేశారు కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మంచి అవకాశం కల్పిస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Startek లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

Startek Recruitment 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Startek విడుదల చేయడం జరిగినది కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని

1500 ఉద్యోగాలు ఇంటి నుండి పని చేయండి

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగం ఇస్తాం

500 ఉద్యోగాలు వెంటనే ఇంటి నుండి పని

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Startek Recruitment 2024 Skills:

  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం రావాలి
  • కంప్యూటర్ వాడడం వచ్చిన వారు కావాలి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Startek లో కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ గా ఇంటి నుండి పని చేయాలి.

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి జీతం 25,000 /- లభించడం జరుగుతుంది.వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Startek Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై చేసుకోండి 
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!