Cognizant Recruitment 2024 విడుదల చేశారు Voice Process ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మంచి అవకాశం కల్పిస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Cognizant లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
Cognizant Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Cognizant విడుదల చేయడం జరిగినది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని
1500 ఉద్యోగాలు ఇంటి నుండి పని చేయండి
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగం ఇస్తాం
500 ఉద్యోగాలు వెంటనే ఇంటి నుండి పని
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Cognizant Recruitment 2024 Skills:
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం రావాలి
- కంప్యూటర్ వాడడం రావాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Cognizant లో కాల్స్ చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ గా ఇంటి నుండి పని చేయాలి.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి జీతం 25,000 /- లభించడం జరుగుతుంది.వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ Cognizant Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Tq for the opportunity
Any sort of job vacancies available do inform me.
Iam interested