SVU Jobs 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) లో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయడానికి కూడా కేవలం మెయిల్ ద్వారా వివరాలు పంపిస్తే చాలు కావున నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగిందే తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకుండా మీ వివరాలు మెయిల్ చేయండి.
ఇటువంటి SVU ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DRDO లో భారీ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సంబంధించిన పోస్టులకు మీరు దరఖాస్తు చేయడానికి 1 డిసెంబర్ 2025 నుండి 16 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు అయితే వెంటనే ఈ అవకాశాన్ని గడువు తేదీ లోపు వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
- రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు బయో కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ లేదా కెమిస్ట్రీ లో పీహెచ్డీ చేసి ఉండాలి.
- ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60 శాతం మార్పులతో బయో కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ పూర్తి చేసి ఉండాలి.
- ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీలకు 55% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు జీతం కనీసం 24,000/- గరిష్టంగా 58,000/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి 16 డిసెంబర్ 2025 లోపు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు అభ్యర్థులు కేవలం మీ వివరాలు మెయిల్ ద్వారా పంపిస్తే చాలు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది ఎలా దరఖాస్తు చేయాలో నోటిఫికేషన్ నందు తెలుసుకొని అర్హత ఉండాలి అభ్యర్థులు మీ వివరాలను పంపించండి.
ఇటువంటి SVU ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “SVU Jobs 2025: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ ”