Telangana Surveyor Jobs:
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 ల్యాండ్ సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటన విడుదల చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా సర్వే విభాగంలో 420 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారు భూ భారతి చట్టంలో భాగంగా భూ సర్వే చేయడానికి 5000 లైసెన్సుడ్ సర్వేయర్లను భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేయడం జరిగింది.
🔥కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేయండి
ప్రస్తుతం తెలంగాణలో లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ 50 రోజులు ఇస్తున్నారు. అర్హులు అయిన వారు పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లో విడుదల చేస్తారు కావున వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చిన మా వెబ్సైట్ ద్వారా మీకు అందిస్తాము.
ఇటువంటి Surveyor ఉద్యోగ సంచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Surveyor Jobs: త్వరలో 5000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ”