Thalliki Vandanam Update:
తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు దానికి అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీ పాఠశాలలు తెరిచే రోజు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పథకంలో భాగంగా ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15 వేల రూపాయలు వారి అకౌంట్ కు నేరుగా లబ్ధి చేకూరే అవకాశం కల్పిస్తున్నారు.
ఇటువంటి Talliki Vandanam పథకం సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Thalliki Vandanam Release Date:
గత ప్రభుత్వంలో జగనన్న అమ్మ వడి అనే పథకాన్ని మార్చి తల్లికి వందనం అని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే కానీ వాటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 ఇస్తారని ప్రకటించారు ఈ పథకాన్ని Official గా జూన్ 12వ తేదీ ప్రారంభించనున్నారు ఆ రోజున పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు అర్హతలు అనుసరించి అర్హులు ఉంటే ఈ పథకం లబ్ది ఉంటుంది.
ఈ పథకానికి సంబంధించి ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో పాఠశాలల హాజరు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది పాఠశాలలు తెరిచే సందర్భంలో తల్లిదండ్రులకు చాలా ఖర్చులు ఉంటాయి చాలా మంచి సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు.
ఇటువంటి తల్లికి వందనం పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Thalliki Vandanam: తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15 వేలు విడుదల తేది వచ్చేసింది”