TS Inter Results 2025:
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని విద్యార్థులందరూ ఎదురుచూస్తున్నారు వాడికి సంబంధించి official సమాచారం రావడం జరిగింది ఏప్రిల్ 4 వ వారంలో విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇంటర్ మొదటి మరియు రెండవ ఏడాది మొత్తంగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఇప్పటికే పరీక్షల మూల్యాంకనం ప్రారంభం అవడం జరిగింది ఏప్రిల్ చివరినాటికి పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం వారు వెల్లడించారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే.
ఇటువంటి Inter Results 2025 సమాచారం మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్ని లక్షల మంది పరీక్ష రాశారు..?
మొత్తంగా మొదటి మరియు రెండవ ఏడాది ఇంటర్ పరీక్షలు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం మరియు ఎటువంటి సమస్యలు లేకుండా పరీక్షలు పూర్తి చేశారు.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు..?
TS Inter Results 2025 విడుదల చేసిన అనంతరం మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల్లో కొంతమంది పాస్ అవని అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
ఇంటర్ ఫలితాలు ఎలా చూడాలి.?
మొదట అఫీషియల్ వెబ్సైట్ అయిన https://tsbienew.cgg.gov.in వెబ్సైట్ విజిట్ చేయాలి అందులో రిజల్ట్స్ ఆప్షన్ లో వెళ్లిన తర్వాత జనరల్ లేదా ఒకేషనల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సర్వర్ డౌన్ అయితే ఎలా..?
ఫలితాలను మీ మొబైల్ నెంబర్ కు కూడా ప్రభుత్వం వారు పంపించే అవకాశాలు ఉన్నాయి కానీ త్వరగా చూసుకోవాలంటే సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అటువంటి సమయంలో మనము ఇతర వెబ్సైట్ లేదా మన వెబ్సైట్ విసిట్ చేసి మీరు ఫలితాలు వెంటనే చూసుకోగలరు.
ఇటువంటి ఇంటర్ ఫలితాలు సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.