TS Inter 1st & 2nd Year Supplementary Results 2025 Released: Check Direct Link @tgbie.cgg.gov.in

TS Inter 1st & 2nd Year Supplementary Results 2025:

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఈరోజు అనగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పరీక్షలు మే 22 నుండి 29 వరకు నిర్వహించారు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు ఇప్పటికే ప్రశ్నా పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఈరోజు మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాటు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత వాటిని ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥తెలంగాణ లో భారీగా జూనియర్ లైన్ మెన్ జాబ్స్

TS Inter Supply Results Date & Time:

తెలంగాణ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు విద్యార్థులు మీకు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే మీకు ఫలితాలు అందుబాటులో వస్తాయి వెంటనే క్రింద తెలిపిన విధంగా మీ ఫలితాలు చూసుకోండి.

How to check TS Inter Supply Results:

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు క్రింద తెలిపిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి.

  • ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://tgbie.cgg.gov.in ఓపెన్ చేయండి.
  • అక్కడ మీకు హోం పేజీలో Telangana Inter Supplementary Results 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని ఎంచుకోండి.
  • ఆ తర్వాత విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ అందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • వెంటనే మీకు స్క్రీన్ పైన ఇంటర్ ఫలితాలు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది వెంటనే మీ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి.

TS Inter Supply Results 2025

Join WhatsApp Group 

FAQ’s:

1. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం..?

వివరణ: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 16 జూన్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు.

2. వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన మార్క్స్ మెమో అడ్మిషన్ కొరకు ఉపయోగపడుతుందా..?

వివరణ: వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసిన మార్క్స్ మెమో అడ్మిషన్ కొరకు ఉపయోగించవచ్చు అధికారిక మార్క్స్ మెమో త్వరలో ప్రభుత్వం ఇస్తుంది.

3. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అధికారిక వెబ్సైట్..?

వివరణ: మీరు అధికారికంగా ఫలితాలను https://tgbie.cgg.gov.in చూసుకోవచ్చు

Leave a Comment

error: Content is protected !!