WhatsApp Ration Card: ఇక వాట్సప్ లో రేషన్ కార్డులు.. ఇలా చేసుకోండి అందరూ

WhatsApp Ration Card Application:

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు సర్వీసులు వాట్సప్ లో ప్రారంభం అయ్యాయి (Ration Card Services in WhatsApp) ఇంటి నుండి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలి అనే వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 46 లక్షల 21 వేల 223 బియ్యం కార్డులు ఉన్నాయి ఇందులో EKYC పూర్తి అయిన వారికి Smart Ration Card జూలై నెలలో ఇవ్వనున్నారు. కొత్త రేషన్ కార్డు మినహా అన్ని సర్వీసులు వాట్సప్ లో ప్రస్తుతం ఇవ్వడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి రేషన్ కార్డు సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥డిజిటల్ లక్ష్మి పతాకం ద్వారా ఇంటి నుండి పని

How to Apply an AP Ration Card in WhatsApp.?

వాట్సప్ లో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ముందుగా 9552300009 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేయాలి ఆ తర్వాత పై తెలిపిన నెంబర్ కు వాట్సప్ ద్వారా Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ సేవలకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం 5 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అవి.

  • బియ్యం కార్డులో సభ్యులు చేర్పులు
  • బియ్యం కార్డు నుండి సభ్యులు విభజన
  • బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (Death cases only)
  • కార్డులు సరెండర్
  • బియ్యం కార్డులో చిరునామా మార్పు
  • తప్పుగా నమోదు అయిన ఆధార్ సీడింగ్ దిద్దుబాటు చేయడం

పైన తెలిపిన సర్వీసులు అన్ని ప్రస్తుతం వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంటి నుండే ఉండి మీరు దరఖాస్తు చేసుకోండి అర్హులు అయితే మీకు 21 రోజుల్లో రేషన్ కార్డు ఇస్తారు.

WhatsApp Ration Card Application

Join WhatsApp Group 

ఇటువంటి రేషన్ కార్డు మరియు ఇతర పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!