Flipkart లో పర్మనెంట్ ఇంటి నుండి పని | Flipkart Recruitment 2024 | Latest Work From Home Jobs

Flipkart Recruitment 2024 విడుదల చేశారు ఇందులో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ Flipkart సంస్థ ఈ  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి  ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

Flipkart Recruitment 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Flipkart విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలకు ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

AP లో 2379 పోస్టులు భర్తీ చేస్తున్నారు

Tech Mahindra లో ఇంటి నుండి పని

పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్

Amazon లో ఇంటి నుండి పని చేయండి

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2 విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Flipkart Recruitment 2024 Skills:

  • కస్టమర్స్ తో కాల్స్ మాట్లాడాలి
  • ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు 

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Flipkart Recruitment 2024 లో కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ గా వెంటనే ఉద్యోగంలో చేరాలి.

Salary:

 ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 15,400/- జీతం లభించడం జరుగుతుంది.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై చేసుకోండి
  • Interview
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

Join What’s App Channel

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

1 thought on “Flipkart లో పర్మనెంట్ ఇంటి నుండి పని | Flipkart Recruitment 2024 | Latest Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!