Full IT Support Jobs విడుదల చేశారు టెక్నికల్ ఇష్యూస్ రిసాల్వ్ చెయ్యాలి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ Full అనే సంస్థ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
Full IT Support Jobs Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన FULL విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలకు ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
9000 ఇంటి నుండి పని చేసే జాబ్స్
పేపర్స్ రాసే ఉద్యోగం ఇంటి నుండి పని
HCL లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Amazon లో ఇంటి నుండి పని ఉద్యోగాలు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Full IT Support Jobs Skills:
- టెక్నికల్ ఇష్యూస్ రిసాల్వ్ చెయ్యాలి
- English కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన FULL లో టెక్నికల్ ఇష్యూస్ రిసాల్వ్ చెయ్యాలి 5 రోజులు వారానికి పని ఉంటుంది వెంటనే ఉద్యోగంలో చేరాలి దీనికి సంబందించిన ట్రైనింగ్ ఇస్తారు..
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 25,000/- జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లైచేసుకోండి
- Interview.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I want job
Chesthanu
Nen job chesthanu
I will work on this one