Papers రాసే వారు కావాలి వెంటనే ఇంటి నుండి పని | Writerbay Work From Home Jobs | Latest Fresher Jobs 2024

Writerbay Work From Home Jobs విడుదల చేశారు Content Writer ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Hello ఫ్రెండ్స్ Writerbay సంస్థ ఈ  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి  ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

Writerbay Work From Home Jobs Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Writerbay విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Mobile తో ఇంటి నుండి పని చేసే జాబ్స్ 

వెంటనే ఇంటి నుండి పని చేసే జాబ్స్

అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

రైల్వే ICF నుండి భారీగా జాబ్స్ భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ  విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Writerbay Work From Home Jobs Skills:

  • English టైపింగ్ చెయ్యడం రావాలి
  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి 
  • ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు 

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Writerbay సంస్థలో లో  Content Writer గా పని చెయ్యాల్సి ఉంటుంది. 

Salary:

 ఈ Writerbay Work From Home Jobs ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి ఒక పేజీ కు  120 /-లభించడం జరుగుతుంది. 

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Apply online
  • Typing
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • జాబ్ ఇస్తారు

Apply Process:

ఈ Writerbay Work From Home Jobs ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment