తెలుగు వచ్చిన వారికి ఫీజు, పరీక్ష లేకుండ జాబ్స్ | TMBL Recruitment 2024 | Latest Govt Jobs Update in Telugu

TMBL Recruitment 2024:

తమినాడులోని mercantile బ్యాంకు నుండి తెలుగు వచ్చిన వారికి పరీక్ష,ఫీజు లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని తమిళనాడు mercantile bank limited(TMBL) వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. 

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్  నందు TMBL సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

tmbl

పోస్టుల వివరాలు:

ఇందులో Relationship Manager ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే.అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే కూడా TMBL బ్యాంకు నందు పని చెయ్యాలి.ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు ఛూడండి.

జీతం:

ఈ TMBL Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 35,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

మొబైల్ లో ఇంటి నుండి చేసే పని

ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు విడుదల

తెలుగులో ఇంటి నుండి పని చేసుకోండి

Google లో తెలుగులో పని ఇంటి నుండి

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు Online లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది 

ధరఖాస్తు రుసుము:

ఈ TMBL Recruitment 2024 ఉద్యోగాలకు ఎవరికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.మీరు ఉచితంగా అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 29 ఏప్రిల్ నుండి 12 మే 2024 వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ TMBL Recruitment 2024 ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేని కారణంగా ఎటువంటి సిలబస్ లేదు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

 For More Details NOTIFICATION PDF

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

6 thoughts on “తెలుగు వచ్చిన వారికి ఫీజు, పరీక్ష లేకుండ జాబ్స్ | TMBL Recruitment 2024 | Latest Govt Jobs Update in Telugu”

  1. Hi I’m nagamani from karimnagar I want work from home job please in mobile jobs please I am completed my graduation in b.com ca in satavahana univercity in karimnagar TQ..

    Reply

Leave a Comment

error: Content is protected !!