AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల | AP District Court Jobs 2024 | Latest Court Jobs in Telugu

AP District Court Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల చేశారు పూర్తి వివరాలు చూడండి.

వీటిని  AP District Court Jobs 2024 వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. 

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్  నందు జిల్లా కోర్టు లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

AP Jobs 2024

పోస్టుల వివరాలు:

ఇందులో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే.అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే జిల్లా కోర్టు నందు కోర్టు అసిస్టెంట్ గా పని చెయ్యాలి.ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు ఛూడండి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 10,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

మొబైల్ లో ఇంటి నుండి చేసే పని

ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు విడుదల

తెలుగులో ఇంటి నుండి పని చేసుకోండి

మొబైల్ లో తెలుగులో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు Offline లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది 

ధరఖాస్తు రుసుము:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలకు ఎవరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.మీరు ఉచితంగా అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 3 మే నుండి 18 మే 2024 వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష లేని కారణంగా ఎటువంటి సిలబస్ లేదు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

NOTIFICATION PDF

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment