Indiamart Jobs 2024 విడుదల చేశారు తెలుగులో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ Indiamart సంస్థ తెలుగులో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
Indiamart Jobs 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Indiamart విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Mobile తో ఇంటి నుండి పని చేసే జాబ్స్
తెలుగులో ఇంటి నుండి పని చెయ్యాలి
AP మెడికల్ కళాశాలల్లో ఉద్యోగాలు
Google లో తెలుగులో ఇంటి నుండి పని
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Indiamart Jobs 2024 Skills:
- మీకు నచ్చిన సమయంలో పని
- తెలుగు తెలిసిన వారు కావాలి
- మొబైల్ లో పని చేసే ఉద్యోగాలు ఇవి
- ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Indiamart లో తెలుగులో ఇంటి నుండి పని చెయ్యాల్సి ఉంటుంది.ఇన్సురెన్సు గురుంచి కస్టమర్స్ కు తెలియచెయ్యాలి ఇంటి నుండి పని చెయ్యాలి
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30,000 /- మీకు జీతం లభించడం జరుగుతుంది. దీనితో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply online
- exam
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- జాబ్ ఇస్తారు
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I got job sir with your job posting website tnq very much sir
Good jobs
Home jobs mobile good looking
Home jobs mobile good
IAM gandhu lavanya study 10tclass
Am join to job