చదవడం,రాయడం వస్తే వెంటనే ఉద్యోగం | Genpact Latest Recruitment 2024 | Work From Home Jobs in Telugu

Genpact Latest Recruitment 2024 విడుదల చేశారు కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Hello ఫ్రెండ్స్ Genpact  సంస్థ కస్టమర్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఇటువంటి  ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

Genpact Latest Recruitment 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Genpact విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Mobile తో ఇంటి నుండి పని చేసే జాబ్స్ 

తెలుగులో ఇంటి నుండి పని చెయ్యాలి 

AP మెడికల్ కళాశాలల్లో ఉద్యోగాలు 

Google లో తెలుగులో ఇంటి నుండి పని 

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ   విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Genpact Latest Recruitment 2024 Skills:

  • కస్టమర్ సపోర్ట్ ఇవ్వాలి
  • క్వాలిటీ maintain చేస్తూ పని చెయ్యాలి
  • ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Genpact లో పని చెయ్యాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క సందేహాలు తీరుస్తూ పని చెయ్యాలి.

Salary:

 ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 25,000 /- మీకు జీతం లభించడం జరుగుతుంది. దీనితో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Apply online
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • జాబ్ ఇస్తారు

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

Apply Now

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment