Aegis Work From Home Jobs విడుదల చేశారు కస్టమర్స్ తో మాట్లాడుతూ పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Hello ఫ్రెండ్స్Aegisసంస్థ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
Aegis Work From Home Jobs Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Aegis విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Mobile తో ఇంటి నుండి పని చేసే జాబ్స్
పేపర్స్ రాసే ఉద్యోగం ఇంటి నుండి పని
HCL లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Paytm లో ఇంటి నుండి పని ఉద్యోగాలు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 12th పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Aegis Work From Home Jobs Skills:
- Customers తో మాట్లాడుతూ పని చెయ్యాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- టెక్నికల్ స్కిల్ల్స్ ఉండాలి
- ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Aegis సంస్థలో లో Customers తో మాట్లాడుతూ ఇంటి నుండి పని చెయ్యాలి.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 18,000/- లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply online
- ఆన్లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I am Guguloth mounika am complet graduate in before two years ago work for with you.