Hello Experts Recruitment 2024 విడుదల చేశారు కాల్స్ మాట్లాడుతు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Hi ఫ్రెండ్స్ Hello Experts సంస్థ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
Hello Experts Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Hello Experts విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలకు ఇంటి నుండి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
9000 ఇంటి నుండి పని చేసే జాబ్స్
పేపర్స్ రాసే ఉద్యోగం ఇంటి నుండి పని
HCL లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Amazon లో ఇంటి నుండి పని ఉద్యోగాలు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Hello Experts Recruitment 2024 Skills:
- Calls మాట్లాడుతూ పని చెయ్యాలి
- English కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ అయిన Hello Experts లో Calls మాట్లాడుతూ పని చెయ్యాలి 5 రోజులు వారానికి పని ఉంటుంది వెంటనే ఉద్యోగంలో చేరాలి దీనికి సంబందించిన ట్రైనింగ్ ఇస్తారు..
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30,000/- జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- Interview.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Tnq for this opportunity
Sulliga mari thumbnail lo 10th class ani endhuku petyavu be sale