AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 2379 పోస్టులు భర్తీ | AP Government School Jobs | Latest AP Govt Jobs Telugu

AP Government School Jobs:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ పాఠశాలలో బీటెక్ విద్యార్థులకు Internship విడుదల చేయడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7094 ఉన్నత పాఠశాలల్లో 2379 మంది Internship చేయనున్నారు ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలు అప్పగిస్తారు పూర్తి వివరాలు చూడండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

పోస్టులు భర్తీ సంస్థ:

వీటిని ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో ఈ పోస్టులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. 

చేయవలసిన పని:

AP Government School Jobs లో భాగంగా ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

మొబైల్ లో ఇంటి నుండి పని

Excel వాడడం వస్తె ఉద్యోగాలు

పర్మనెంట్ ఇంటి నుండి పని

Tech Mahindra లో బంపర్ Jobs

విద్యార్హత:

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత చూసుకుంటే ఇంజనీరింగ్ నాలుగవ ఏడాది చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు. ఒక్కో ఇంజనీరింగ్ కళాశాలలో టాప్ 3 ర్యాంకులు కలిగిన వారికి ఈ పోస్టులను ఇస్తున్నట్టుగా సమాచారం కళాశాల ప్రిన్సిపల్ లకు తెలియజేయడం జరిగింది వాళ్ళే ఎంపిక చేయనున్నారు.

జీతం:

AP Government School Jobs ప్రతి నెల జీతం 12 వేల రూపాయలు చెల్లిస్తారు ఇది కాకుండా రవాణా కింద కళాశాల నుండి బడి వరకు ఉండే దూరానికి కిలోమీటర్ కు రెండు రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు.

AP SCHOOL JOBS

ఎంపిక విధానం:

జూన్ 12 నుంచి వీరు పాఠశాలల్లో పనిచేసేలా ఇంజనీరింగ్ విద్యార్థులను వివిధ స్థాయిల్లో ఎంపిక చేస్తారు ఒక్కో కళాశాలకు ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు ప్రస్తుతానికి ఆ కళాశాల ప్రిన్సిపల్ లకు ఎంపిక బాధ్యత అప్పగించడం జరిగింది.

అప్లై విధానం:

ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసే విధానం ఎక్కడ వెల్లడించలేదు వీటికి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే మన వెబ్సైట్ నందు ఉంచడం జరుగుతుంది.

Join What’s App Channel

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

 

3 thoughts on “AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 2379 పోస్టులు భర్తీ | AP Government School Jobs | Latest AP Govt Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!