DRDO పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | DRDO Latest Notification 2024 | Latest Jobs Telugu

DRDO Latest Notification 2024 విడుదల చేసారు ఇందులో 70 Secretarial Assistant, Computer Operator, Stenographer ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని Defence Research and Development Organization (DRDO) వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను offline లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

DRDO Latest Notification 2024 Overview

OrganisationDRDO
Name of the postsSecretarial Assistant,

Computer Operator

Total vacancies70
Application Modeonline application
Start date of application04/03/2024
End date of application22/03/2024
Official WebsiteGIVEN BELOW

 

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:

మనకు ఈ భారి రిక్రూట్మెంట్  DRDO నందు  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

DRDO Latest Notification 2024

పోస్టుల వివరాలు:

ఇందులో 70 Secretarial Assistant, Computer Operator, Stenographer మరియు  పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ DRDO Latest Notification 2024 ఉద్యోగాలకు విద్యార్హత 10+2 / ITI  ఉన్నదీ  అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

AP 10th Qualification Jobs

AP Library Jobs Notification

AP ATO Jobs Notification

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC  వారికీ ౩ సంవత్సరాలు యస్సు సడలింపు ఉంటుంది

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ DRDO లో  పని చేయవలసి ఉంటుంది వివిధ రకాల ఉద్యోగాలకు  వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది.

జీతం:

ఈ DRDO Latest Notification 2024 ఉద్యోగాలకు ఎంపిక అయితే ట్రైనింగ్ సమయం లో 8050 /-  ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.




అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము లేదు ఉచితంగా అప్లై చేసుకోండి వెంటనే.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 22 మార్చ్ వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

అప్లై లింక్:

 ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.





Notification PDF

APPLY ONLINE

Leave a Comment

error: Content is protected !!