AP Collector Office Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్య సంక్షేమ శాఖ వారు 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 18 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ గోడౌన్స్ లో భారీగా ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 6 జనవరి 2025 నుండి 20 జనవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ 5 ఫిబ్రవరి 2025న విడుదల చేస్తారు. ఉద్యోగ నియామక పత్రాలు 15 ఫిబ్రవరి 2025 లోపు పూర్తి చేస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లా Collector Office లోని ఆరోగ్య సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥రైల్వే శాఖ 1036 పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10th, ఇంటర్ లేదా డిప్లొమా MLT లేదా డిగ్రీ అర్హతలు ఉన్నవారు అర్హులు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP పౌర సరఫరాల శాఖ నోటిఫికేషన్
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి DD తీయాలి District Medical & Health Officer, తూర్పుగోదావరి జిల్లా పేరు పైన తీసి అప్లికేషన్ సమయంలో సమర్పించాలి. OC, OBC అభ్యర్థులకు 500/- మిగిలిన వారికి 200/- ఫీజు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం పోస్టుల వారీగా 15,000/- నుండి 32,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
🔥ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు రాసి Collector Office లోని DM&HO ఆఫీస్ తూర్పుగోదావరి జిల్లా వారికి సమర్పించండి.
ఇటువంటి జిల్లా Collector Office సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “ఏపీ కలెక్టర్ ఆఫీస్ జాబ్స్ | AP Collector Office Jobs 2025 | AP Govt Jobs Update | AP Outsourcing Jobs”