WII Notification 2025:
కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో వివిధ ప్రాజెక్టులలో పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి జీతం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, వయస్సు పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి అటు విశాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 31 జనవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) వారు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ లాంటి ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ మరియు పీజీ విద్య అర్హత ఉండాలి.
🔥2025 సంవత్సరం లో అతి పెద్ద నోటిఫికేషన్
జీతం:
ఈ పోస్టులకు ఎంపిక అయితే 31,000/- నుండి 42,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
పోస్టుల వారీగా కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం మీ విద్యా అర్హతల మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥DRDO విశాఖపట్నంలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయుటకు జనరల్ అభ్యర్థులు 500/- మిగిలిన అందరూ అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్ నోటిఫికేషన్ PDF లో ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 31 జనవరి వరకు అవకాశం ఉంది అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి మరియు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయాలి.
అటవీ శాఖ WII ఉద్యోగాల Faqs..?
1. ఈ ఉద్యోగం మనకు లభిస్తే ఎక్కడ పని చేయాలి..?
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ఉత్తరాఖండ్ నుండి రావడం జరిగింది.
2.ఈ WII అటవీ శాఖ సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందా..?
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది.
3.రాత పరీక్ష సిలబస్ ఎక్కడ లభిస్తుంది..?
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
4.ఈ ఉద్యోగం లభిస్తే అడవి లో పని చేయాల..?
మనం అడవిలో పని చేయవలసి అవసరం లేదు అటవీశాఖ ప్రాజెక్టులలో పని చేస్తే చాలు.
good