FSSAI Notification 2025:
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నుండి రెండు నుండి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఫుడ్ సేఫ్టీ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ GDS ఉద్యోగాలకు నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 17 జనవరి నుండి 19 జనవరి 2025 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు కావున అర్హత ఉన్నవారు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) వారు విడుదల చేశారు ఇందులో ఇంటర్న్షిప్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥ఎయిర్ పోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగులకు మీరు ఎంపిక అయితే ట్రైనింగ్ సమయంలో 10000/- ఇస్తారు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత పర్మినెంట్ ఉద్యోగం కల్పించి 30,000/- జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు ఎవరు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥రైల్వే శాఖలో భారీగా MTS ఉద్యోగాలు
కావాల్సిన పత్రాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ తో పాటు మీ Resume సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి FSSAI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించింది
2 thoughts on “FSSAI నుండి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | FSSAI Notification 2025 | Latest Jobs in Telugu”