Postal GDS Notification 2025:
పోస్టల్ శాఖలో ఈ ఏడాది మొదటి నోటిఫికేషన్ వచ్చేసింది 45,000 పైగా పోస్టులతో GDS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి పోస్టల్ GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామ సచివాలయం ప్రమోషన్ అప్డేట్
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ 10 ఫిబ్రవరి 2025 నుండి 3 మార్చ్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ వారు విడుదల చేశారు ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు మొత్తం 45 వేల పోస్టులు ఇందులో ఉన్నాయి.
🔥AP లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు కావున మీకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం మీ పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి నెల మీకు 15,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మీకు జీతం పెంచుతారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేయుటకు క్రింద తెలిపిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.
- పదవ తరగతి మార్క్స్ ఏమో
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- కుల ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి పోస్టల్ GDS కొద్దిగా సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Postal GDS నోటిఫికేషన్ 2025 విడుదల | Postal GDS Notification 2025 | Latest Post Office Jobs”