గ్రామ సచివాలయం ASO ప్రమోషన్:
గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ లకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) గా ప్రమోషన్ ఇవ్వడానికి 31 జనవరి 2025 ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో 277 గ్రూప్ 2 కేడర్ సంబంధించిన ASO ప్రమోషన్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు వివిధ ఉద్యోగులు మరియు నిరుద్యోగుల నుండి వినతులు అందిన కారణంగా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను నిలిపివేసింది.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ
ఉత్తర్వులు నిలివేస్తూ నిర్ణయం:
స్వర్ణ ఆంధ్ర 2047 లో భాగంగా ఈ ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం 10 ఫిబ్రవరి 2025న చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ నోటీస్ జారీ చేయడం జరిగింది ఎందుకు నిలిపి వేస్తున్నారు అనే కారణాలు తెలియజేయలేదు భారీగా నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వస్తున్న కారణంగా నిలిపివేశారని నిరుద్యోగులు భావిస్తున్నారు ప్రభుత్వం తదుపరి వీటి పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి పూర్తి నోటీస్ క్రింది ఇవ్వడం జరిగింది గమనించగలరు.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ JobsGuruvu.com సందర్శించండి.
1 thought on “గ్రామ సచివాలయం ASO ప్రమోషన్ ఉత్తర్వులు నిలిపివేత”