సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CCMB Recruitment 2025 | Latest Jobs in Telugu

CSIR CCMB Recruitment 2025:

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలను CSIR CCMB ( సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ) వారు విడుదల చేశారు కేవలం ఇంటర్ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR CCMB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 1 మార్చి నుండి 22 మార్చి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు: 

ఈ నోటిఫికేషన్ CSIR CCMB ( సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ) వారు విడుదల చేశారు ఇందులో సచివాలయం అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయుటకు ఇంటర్ లేదా 10+2 విద్య అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే అన్నీ అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కలిపి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది.

🔥AP జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి 500/- ఫీజు చెల్లించాలి SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వీరు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

CSIR CCMB Recruitment 2025

దరఖాస్తు విధానం: 

అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification PDF 

Apply Online

ఇటువంటి CSIR CCMB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CCMB Recruitment 2025 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!