AP inter results 2024 | AP inter 1st year results 2024 | AP inter 2nd year results 2024

AP inter results 2024 Update:

AP inter results 2024 విడుదల చేశారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అనగా 12 ఏప్రిల్ 2024న 11:00 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగినది. విద్యార్థులందరూ తమ ఫలితాలను bieap.apcfss.in నందు లేదా మరికొన్ని వెబ్సైట్ లలో చూడగలరు వాటిని క్రింద ఇవ్వడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP inter results 2024 Release Time:

Ap inter results 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఈరోజు ఉదయం 11 గంటలకు మార్చి 2024 మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన ఇంటర్ ఫలితాలను విజయవంతంగా విడుదల చేయడం జరిగినది. ఈ పరీక్షలు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా సమర్థంగా నిర్వహించారు మార్చి 01 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్ ప్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు అవ్వడం జరిగింది. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి 2023-24 రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 5,17,617 మంది రెండవ సంవత్సరం 5,35,056 విద్యార్థులు మొత్తం 10,52,673 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 హాజరు కాగా 52,900 అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

Ap లో 10వ తరగతి అర్హత జాబ్స్

తెలుగులో ఇంటి నుండి పని చేసుకోండి

AP inter Results 2024 Helpline Numbers:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసింది ఎవరైనా విద్యార్థులకు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలు వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచించారు విద్యార్థులు ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నట్లు గమనిస్తే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు వాటికి సంబంధించిన నంబర్లు క్రింద ఇమేజ్ లో చూడచ్చు.

Ap inter results helpline numbers

How to check AP Inter Results 2024:

ఏపీ మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్ ఫలితాలను క్రింది వెబ్సైట్ ద్వారా మీ రిజల్ట్స్ ను వెంటనే చెక్ చేసుకోండి.
examresults.ap.nic.in
results.bie.ap.gov.in
bieap.apcfss.in
results.apcfss.in
bie.ap.gov.in

🔥Important Note: ప్రభుత్వ, ప్రైవేటు,ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu విజిట్ చేసి ఇందులో లభించే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఈ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ఈ ఉద్యోగ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!