Asha Worker Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా రోజులకు నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తు చేయడానికి 20 ఫిబ్రవరి 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి మీరు దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు సొంత గ్రామంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎటువంటి అనుభవం అవసరం లేదు వివాహిత అయ్యి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Asha కార్యకర్త ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 7 ఫిబ్రవరి 2026 నుండి 20 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం కల్పించారు కావున అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు మొత్తం 14 రెగ్యులర్ ఖాళీలు ఇందులో భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
విద్యా అర్హత:
ఈ Asha వర్కర్ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి అర్హత ఉంటే చాలు సొంత గ్రామంలో నివసిస్తూ వివాహిత లేదా వితంతువు అయినా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి. తెలుగు బాగా చదవడం రాయడం తెలిసి ఉండాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
నెల జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే ప్రతినెల జీతం పదివేల రూపాయల వరకు రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మరియు డిజిటల్ అక్షరాస్యత ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ లో తెలిపిన ధ్రువపత్రాలు అన్ని జత చేసి అర్హత ఉన్న అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2026 లోపు అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయానికి అప్లికేషన్ పంపించాలి.
Notification & Application PDF
ఇటువంటి Asha కార్యకర్త ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
